Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

26-06-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* బీపీఈడీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం

​* విద్యార్థులతో ప్రతిజ్ఞ.. ఉత్సాహంగా సాగిన "రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ"

మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేస్తుందని చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ అన్నారు. శుక్రవారం తంగడపల్లిలోని బీపీఈడీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించి, ‘రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ’ అవగాహన రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

Article Image

* బీపీఈడీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం

​* విద్యార్థులతో ప్రతిజ్ఞ.. ఉత్సాహంగా సాగిన "రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ"

మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేస్తుందని చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ అన్నారు. శుక్రవారం తంగడపల్లిలోని బీపీఈడీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించి, ‘రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ’ అవగాహన రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News