Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:30 PM

అర్ధరాత్రి దాటినా హోటళ్లు తెరిస్తే కఠిన చర్యలు: వనస్థలిపురం పోలీసులు

26-06-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్‌బీనగర్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటినా హోటళ్లను నిర్వహిస్తున్న వారిపై వనస్థలిపురం పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన గంగా జామున హోటల్ (ఆటోనగర్) నిర్వాహకుడు మంటూ కుమార్ యాదవ్, మన స్వాగత్ హోటల్ (తుర్కయంజాల్) నిర్వాహకుడు రమేష్‌లకు కోర్టు ఐదు రోజుల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది.

కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, వీధుల పరిశుభ్రత వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరిపై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పాన్ షాపులు తదితర వాణిజ్య సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే మూసివేయాలని హెచ్చరించారు. సమయం దాటినా వ్యాపారాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Sthanikam

అర్ధరాత్రి దాటినా హోటళ్లు తెరిస్తే కఠిన చర్యలు: వనస్థలిపురం పోలీసులు

Article Image

ఎల్‌బీనగర్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటినా హోటళ్లను నిర్వహిస్తున్న వారిపై వనస్థలిపురం పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన గంగా జామున హోటల్ (ఆటోనగర్) నిర్వాహకుడు మంటూ కుమార్ యాదవ్, మన స్వాగత్ హోటల్ (తుర్కయంజాల్) నిర్వాహకుడు రమేష్‌లకు కోర్టు ఐదు రోజుల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది.

కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, వీధుల పరిశుభ్రత వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరిపై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పాన్ షాపులు తదితర వాణిజ్య సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే మూసివేయాలని హెచ్చరించారు. సమయం దాటినా వ్యాపారాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News