Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:26 PM

ఘనంగా శంబాల వెంకటేష్ జన్మదిన వేడుకలు

ఘనంగా శంబాల వెంకటేష్ జన్మదిన వేడుకలు

ఘనంగా శంబాల వెంకటేష్ జన్మదిన వేడుకలు
27-06-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంబాల వెంకటేష్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉన్న జగన్మోహన్, టౌన్ ప్రెసిడెంట్ ఎండి జమీరుద్దీన్, గుత్తా నర్సిరెడ్డి, సాల్వేరు అశోక్, రామిని రమేష్, బొడ్డు సురేందర్ రావు, ఎండి అక్రమ్, పిట్ట వెంకటరెడ్డి, మోటే రమేష్, ఎండి ఇనాయత్, గొలుసుల ప్రసాద్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా శంబాల వెంకటేష్ జన్మదిన వేడుకలు

Article Image

రామన్నపేట,

మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంబాల వెంకటేష్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉన్న జగన్మోహన్, టౌన్ ప్రెసిడెంట్ ఎండి జమీరుద్దీన్, గుత్తా నర్సిరెడ్డి, సాల్వేరు అశోక్, రామిని రమేష్, బొడ్డు సురేందర్ రావు, ఎండి అక్రమ్, పిట్ట వెంకటరెడ్డి, మోటే రమేష్, ఎండి ఇనాయత్, గొలుసుల ప్రసాద్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News