Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:31 PM

డా. కేశవులు ముదిరాజ్‌కు ‘గ్రేట్ ఇండియా పార్లమెంట్ అవార్డు’. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేతుల మీదుగా సత్కారం

27-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, జూన్‌ 27: సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్‌కు ‘గ్రేట్ ఇండియా పార్లమెంట్ అవార్డు’ లభించింది. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో అంబేద్కర్ గ్లోబల్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అంబాసిడర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే అవార్డును అందజేశారు.

సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, ఎలక్షన్ వాచ్ కమిటీ ద్వారా ఓటరు చైతన్యం పెంపొందించడం, ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు.

కార్యక్రమంలో ఓబీసీ కమిషన్ సభ్యురాలు కిరణ్ మహాలే, కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు జాదవ్, డా. మనీష్ సుకుడే, మెట్టు మధు, నోముల క్రాంతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డా. కేశవులు ముదిరాజ్‌కు ‘గ్రేట్ ఇండియా పార్లమెంట్ అవార్డు’. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేతుల మీదుగా సత్కారం

Article Image

నల్లగొండ, జూన్‌ 27: సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్‌కు ‘గ్రేట్ ఇండియా పార్లమెంట్ అవార్డు’ లభించింది. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో అంబేద్కర్ గ్లోబల్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అంబాసిడర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే అవార్డును అందజేశారు.

సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, ఎలక్షన్ వాచ్ కమిటీ ద్వారా ఓటరు చైతన్యం పెంపొందించడం, ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు.

కార్యక్రమంలో ఓబీసీ కమిషన్ సభ్యురాలు కిరణ్ మహాలే, కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు జాదవ్, డా. మనీష్ సుకుడే, మెట్టు మధు, నోముల క్రాంతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News