Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల విజయమే లక్ష్యం.. స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన డాక్టర్ మంగళపెళ్లి హుస్సేన్ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 08:01 PM

హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహణ

హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహణ

హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహణ
June 27, 2026 06:35 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఛత్రపతి శివాజీ విగ్రహానికి క్షీరాభిషేకం

యువతకు శివాజీ మహారాజ్ స్ఫూర్తి కావాలి : గోగు రవి

హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బజరంగ్ దళ్ జిల్లా కో-కన్వీనర్ గోగు రవి మాట్లాడుతూ, యువత ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని దేశం కోసం, ధర్మం కోసం పని చేయాలని కోరారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు యువతకు ఆదర్శమని తెలిపారు. సమాజ హితం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News