Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:19 AM

విద్యార్థుల విజయమే లక్ష్యం.. స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన డాక్టర్ మంగళపెళ్లి హుస్సేన్

27-06-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెళ్లి హుస్సేన్ మహబూబాబాద్ జిల్లా అనంతారం గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి స్నేహిత్‌కు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, టెలివిజన్ వంటి వాటికి దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎడ్యుకేషనల్ సభ్యులు రాజేష్, వీరభద్రం, నవీన్, ప్రసాద్, రాజశేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల విజయమే లక్ష్యం.. స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన డాక్టర్ మంగళపెళ్లి హుస్సేన్

Article Image

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెళ్లి హుస్సేన్ మహబూబాబాద్ జిల్లా అనంతారం గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి స్నేహిత్‌కు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, టెలివిజన్ వంటి వాటికి దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎడ్యుకేషనల్ సభ్యులు రాజేష్, వీరభద్రం, నవీన్, ప్రసాద్, రాజశేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News