Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:24 PM

భువనగిరిలో ‘రిస్క్’ సందీప్ అశ్వ హీరో అభిమానుల ఘన స్వాగతం

27-06-2026 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: భువనగిరి వసుంధర థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ‘రిస్క్’ సినిమా ప్రచారంలో భాగంగా హీరో సందీప్ ఆశ్వ శనివారం అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. టపాసులు కాల్చి, పూలమాలలతో అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సందీప్ పాశ్వ మాట్లాడుతూ, చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, భువనగిరి ప్రజలు ఇలాగే ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ, భువనగిరి ముద్దుబిడ్డ సందీప్ సినీ రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

నిర్మాత రావి శైలజ సురేష్‌రెడ్డి, దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ, తొలి చిత్రంతోనే సందీప్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరిలో ‘రిస్క్’ సందీప్ అశ్వ హీరో అభిమానుల ఘన స్వాగతం

Article Image

: భువనగిరి వసుంధర థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ‘రిస్క్’ సినిమా ప్రచారంలో భాగంగా హీరో సందీప్ ఆశ్వ శనివారం అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. టపాసులు కాల్చి, పూలమాలలతో అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సందీప్ పాశ్వ మాట్లాడుతూ, చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, భువనగిరి ప్రజలు ఇలాగే ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ, భువనగిరి ముద్దుబిడ్డ సందీప్ సినీ రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

నిర్మాత రావి శైలజ సురేష్‌రెడ్డి, దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ, తొలి చిత్రంతోనే సందీప్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News