Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:27 PM

ఓటే ప్రజాస్వామ్యానికి బలం అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఓటే ప్రజాస్వామ్యానికి బలం అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఓటే ప్రజాస్వామ్యానికి బలం అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి
27-06-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూన్‌ 27: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉట్టుటూరు బీఆర్‌ఎస్ యువ నాయకుడు మేడిరాజు పిలుపునిచ్చారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధమని, మంచి నాయకులను ఎన్నుకోవాలంటే ప్రతి పౌరుడు తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ ఓటరు నమోదు ప్రక్రియపై గ్రామస్తులకు వివరించారు

Sthanikam

ఓటే ప్రజాస్వామ్యానికి బలం అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి

Article Image

రామన్నపేట, జూన్‌ 27: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉట్టుటూరు బీఆర్‌ఎస్ యువ నాయకుడు మేడిరాజు పిలుపునిచ్చారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధమని, మంచి నాయకులను ఎన్నుకోవాలంటే ప్రతి పౌరుడు తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ ఓటరు నమోదు ప్రక్రియపై గ్రామస్తులకు వివరించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News