Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో నూతన వాణిజ్య సముదాయం ప్రారంభం

27-06-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాయిపల్లి రోడ్డు నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఎం వాణిజ్య సముదాయాన్ని మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, మాలదేవి శెట్కార్ దంపతులు, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, వర్ష దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రజలకు ఒకేచోట నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉండేలా ఈ వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్,ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు సుజనా చౌదరి, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి,జుక్కల్ శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు, పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో నూతన వాణిజ్య సముదాయం ప్రారంభం

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాయిపల్లి రోడ్డు నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఎం వాణిజ్య సముదాయాన్ని మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, మాలదేవి శెట్కార్ దంపతులు, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, వర్ష దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రజలకు ఒకేచోట నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉండేలా ఈ వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్,ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు సుజనా చౌదరి, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి,జుక్కల్ శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు, పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News