Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్‌గా డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు

27-06-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రైడ్ ఆఫ్ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026లో అరుదైన గౌరవం

నటి జయప్రద చేతుల మీదుగా సత్కారం

ప్రముఖ సంతానోత్పత్తి నిపుణురాలు డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డి వైద్య రంగంలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. “ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్ ఆఫ్ ది ఇయర్ – 2026” అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.హైదరాబాద్ లోని ది పార్క్ హైదరాబాద్ లో నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్, సమ్మిట్–2026 కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేశారు. సినీ నటి, మాజీ రాజ్యసభ సభ్యురాలు జయ ప్రద ముఖ్య అతిథిగా హాజరై విజేతలను సత్కరించారు.సంతానలేమితో బాధపడుతున్న వేలాది దంపతులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ, నమ్మకమైన చికిత్సతో ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్న డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డి సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ గౌరవం దక్కడం పట్ల వైద్య వర్గాలు, సహచర వైద్యులు, రోగులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ అవార్డు ఆమె వైద్య సేవలకు లభించిన మరో విశిష్ట గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు.

Sthanikam

భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్‌గా డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు

Article Image

ప్రైడ్ ఆఫ్ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026లో అరుదైన గౌరవం

నటి జయప్రద చేతుల మీదుగా సత్కారం

ప్రముఖ సంతానోత్పత్తి నిపుణురాలు డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డి వైద్య రంగంలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. “ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్ ఆఫ్ ది ఇయర్ – 2026” అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.హైదరాబాద్ లోని ది పార్క్ హైదరాబాద్ లో నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్, సమ్మిట్–2026 కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేశారు. సినీ నటి, మాజీ రాజ్యసభ సభ్యురాలు జయ ప్రద ముఖ్య అతిథిగా హాజరై విజేతలను సత్కరించారు.సంతానలేమితో బాధపడుతున్న వేలాది దంపతులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ, నమ్మకమైన చికిత్సతో ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్న డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డి సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ గౌరవం దక్కడం పట్ల వైద్య వర్గాలు, సహచర వైద్యులు, రోగులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ అవార్డు ఆమె వైద్య సేవలకు లభించిన మరో విశిష్ట గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News