Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:31 PM

రామన్నపేటలో పల్స్ పోలియోకు విశేష స్పందన. 94% లక్ష్యం పూర్తి.. 3,014 మంది చిన్నారులకు పోలియో చుక్కలు.

28-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా సాగింది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రామన్నపేట ప్రధాన బూత్‌ను సర్పంచ్ గారికే సత్యనారాయణ ప్రారంభించగా, ఇతర గ్రామాల్లో ఆయా సర్పంచులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మండలానికి నిర్దేశించిన 3,217 మంది చిన్నారుల లక్ష్యంలో, తొలి రోజే 3,014 మందికి పోలియో చుక్కలు వేసి 94 శాతం కవరేజ్ సాధించినట్లు మండల వైద్యాధికారి డా. అశ్విని కుమార్ తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకోని మిగిలిన చిన్నారులకు సోమవారం, మంగళవారం ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని, ఒక్క చిన్నారి కూడా మిగలకుండా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

రామన్నపేటలో పల్స్ పోలియోకు విశేష స్పందన. 94% లక్ష్యం పూర్తి.. 3,014 మంది చిన్నారులకు పోలియో చుక్కలు.

Article Image

రామన్నపేట మండలంలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా సాగింది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రామన్నపేట ప్రధాన బూత్‌ను సర్పంచ్ గారికే సత్యనారాయణ ప్రారంభించగా, ఇతర గ్రామాల్లో ఆయా సర్పంచులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మండలానికి నిర్దేశించిన 3,217 మంది చిన్నారుల లక్ష్యంలో, తొలి రోజే 3,014 మందికి పోలియో చుక్కలు వేసి 94 శాతం కవరేజ్ సాధించినట్లు మండల వైద్యాధికారి డా. అశ్విని కుమార్ తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకోని మిగిలిన చిన్నారులకు సోమవారం, మంగళవారం ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని, ఒక్క చిన్నారి కూడా మిగలకుండా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News