Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

చనిపోయిన కుటుంబానికి అండగా నిలిచిన ;సర్పంచ్ కలకోట్ల

28-06-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం సంగే o గ్రామానికి చెందినకొమ్ము రేణుక అనారోగ్యంతో మృతిచెందడం జరిగింది. వారికుటుంబాని సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్ కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని చెప్పి అట్టి కుటుంబానికి 10 వేల రూపాయల సహాయాన్ని అందించడంతోపాటు దహన సంస్కార నిమిత్తం రోజున కూడా తన వంతు సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ ముత్తయ్య, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మారగాని వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు ఏసమల్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జటంగి లింగయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కలకోట్ల దాసు ,వార్డ్ మెంబర్ భూభా, మాజీ వార్డ్ మెంబర్ వెంకట్ రెడ్డి, నగేష్ జటంగి వెంకన్న,విష్ణు, శ్రీను, నరేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చనిపోయిన కుటుంబానికి అండగా నిలిచిన ;సర్పంచ్ కలకోట్ల

Article Image

తుంగతుర్తి మండలం సంగే o గ్రామానికి చెందినకొమ్ము రేణుక అనారోగ్యంతో మృతిచెందడం జరిగింది. వారికుటుంబాని సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్ కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని చెప్పి అట్టి కుటుంబానికి 10 వేల రూపాయల సహాయాన్ని అందించడంతోపాటు దహన సంస్కార నిమిత్తం రోజున కూడా తన వంతు సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ ముత్తయ్య, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మారగాని వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు ఏసమల్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జటంగి లింగయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కలకోట్ల దాసు ,వార్డ్ మెంబర్ భూభా, మాజీ వార్డ్ మెంబర్ వెంకట్ రెడ్డి, నగేష్ జటంగి వెంకన్న,విష్ణు, శ్రీను, నరేష్ ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News