Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:26 PM

రామన్నపేట పాల సంఘం చైర్మన్‌గా గోరిగే శేఖర్

28-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన పాలకవర్గ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో ముగిశాయి. రామన్నపేట పాల సంఘం నూతన చైర్మన్‌గా గోరిగే శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ సభ్యులందరి పూర్తి మద్దతుతో ఆయనను చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల స్థానిక పాడి రైతులు,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో చైర్మన్‌తో పాటు నూతన డైరెక్టర్‌గా కడగంచి పరమేశ్ ఎన్నిక కాగా, డైరెక్టర్లుగా కడగంచి ఐలయ్య, మిరియాల శంకరయ్య,చిందం రమేష్,బండ కుమార్,బండ లింగస్వామి,మోటే మల్లికార్జున్, మోటే వెంకటేశ్వర్లు,కడగంచి ఈశ్వర్ ఎన్నికయ్యారు.రామన్నపేట పాల సంఘం అభివృద్ధికి,పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా తమ నూతన పాలకవర్గం పనిచేస్తుందని నూతన చైర్మన్ గొరిగే శేఖర్ తెలిపారు.తనపై నమ్మకంతో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి గ్రామ ప్రముఖులు,పాడి రైతులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో రామన్నపేట పాల సంఘం మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

రామన్నపేట పాల సంఘం చైర్మన్‌గా గోరిగే శేఖర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News