కోదాడ పట్టణంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి తీవ్ర ఎండతో ఉక్కపోత నెలకొనగా, సాయంత్రానికి ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకుని చిరుజల్లులు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రత తగ్గి చల్లని వాతావరణం ఏర్పడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ మారిన వాతావరణాన్ని ఆస్వాదించారు. చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ కోదాడలో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షం లేకపోవడంతో రైతులు, ప్రజలు మంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
PRINT TIME: October 15, 2026 01:21 PM
కోదాడ పట్టణంలో చిరు జల్లులు...
కోదాడ పట్టణంలో చిరు జల్లులు...
28-06-2026
32 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ పట్టణంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి తీవ్ర ఎండతో ఉక్కపోత నెలకొనగా, సాయంత్రానికి ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకుని చిరుజల్లులు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రత తగ్గి చల్లని వాతావరణం ఏర్పడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ మారిన వాతావరణాన్ని ఆస్వాదించారు. చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ కోదాడలో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షం లేకపోవడంతో రైతులు, ప్రజలు మంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి