Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

వృద్ధాప్యం లోనూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం

వృద్ధాప్యం లోనూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం

వృద్ధాప్యం లోనూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం
28-06-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలు అందించిన అనంతరం పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వృద్ధాప్యంలోనూ క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ అన్నారు. ఆదివారం విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సూర్యాపేట జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలను ఆయన ప్రారంభించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, విశ్రాంత ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని క్రీడలు, విద్యలో రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా, కోదాడ

యూనిట్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

వృద్ధాప్యం లోనూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం

Article Image

సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలు అందించిన అనంతరం పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వృద్ధాప్యంలోనూ క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ అన్నారు. ఆదివారం విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సూర్యాపేట జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలను ఆయన ప్రారంభించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, విశ్రాంత ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని క్రీడలు, విద్యలో రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా, కోదాడ

యూనిట్ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News