Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం.. పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ

29-06-2026 211 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు పడ్మటి అశోక్ రెడ్డి (32)కు సంగారెడ్డి నాల్గవ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2,200 జరిమానా విధించింది. భూమి అమ్మకం విషయంలో తలెత్తిన వివాదంతో తన తండ్రి పడ్మటి మాధవరెడ్డిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో పటిష్టమైన సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానంలో సమర్పించగా, ప్రభుత్వ న్యాయవాది సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష పడింది. ఈ కేసులో కృషి చేసిన దర్యాప్తు అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ న్యాయవాదిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు.

Sthanikam

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం.. పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ

Article Image

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు పడ్మటి అశోక్ రెడ్డి (32)కు సంగారెడ్డి నాల్గవ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2,200 జరిమానా విధించింది. భూమి అమ్మకం విషయంలో తలెత్తిన వివాదంతో తన తండ్రి పడ్మటి మాధవరెడ్డిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో పటిష్టమైన సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానంలో సమర్పించగా, ప్రభుత్వ న్యాయవాది సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష పడింది. ఈ కేసులో కృషి చేసిన దర్యాప్తు అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ న్యాయవాదిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News