Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

రహదారి కాదు.. నరక ద్వారం! ​వర్షపు నీటితో వలిగొండ రోడ్డు అధ్వాన్నం

రహదారి కాదు.. నరక ద్వారం! ​వర్షపు నీటితో వలిగొండ రోడ్డు అధ్వాన్నం

రహదారి కాదు.. నరక ద్వారం! ​వర్షపు నీటితో వలిగొండ రోడ్డు అధ్వాన్నం
29-06-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వలిగొండ ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా అధ్వాన్నంగా మారింది. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో తారు కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతూ గాయాలపాలవుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

రహదారి కాదు.. నరక ద్వారం! ​వర్షపు నీటితో వలిగొండ రోడ్డు అధ్వాన్నం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వలిగొండ ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా అధ్వాన్నంగా మారింది. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో తారు కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతూ గాయాలపాలవుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News