Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:16 PM

గుండ్రంపల్లి పాల సంఘం అధ్యక్షురాలిగా శైలజ మహేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

30-06-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం:

గుండ్రంపల్లి పాల ఉత్పత్తి సహకార సంఘం అధ్యక్షురాలిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోల్‌రెడ్డి శైలజ మహేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమెను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు శైలజ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, సంఘం అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసి ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.అనంతరం ఆమెకు గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, సంఘం డైరెక్టర్లు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మి ప్రసన్న, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాచకొండ కిష్టయ్య, కోయగూర నర్సింహా, బీమిడి చిన్న వెంకట్ రెడ్డి, గోపగోని నర్సింహా, రెడపాక సురేష్, మహ్మద్ వాజీద్, బోడిగే రవీందర్, బోడిగే సాయి పాల్గొన్నారు. అలాగే సంఘం డైరెక్టర్లు గోపగోని హేమలత, కంకల పద్మ, రత్నం అండాలు, అచ్చిన అంజమ్మ, కొత్త లింగమ్మ, గోపగోని శెట్టి, రెడిపాక బాబుతో పాటు పలువురు సభ్యులు హాజరయ్యారు.

Sthanikam

గుండ్రంపల్లి పాల సంఘం అధ్యక్షురాలిగా శైలజ మహేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News