Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో నేలపట్లలో సీసీ రోడ్ల నిర్మాణం

30-06-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* ఘనంగా ప్రారంభించిన సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్

ఎమ్మెల్యే ప్రత్యేక సహకారంతో నేలపట్ల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు.​ ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్, ఉప సర్పంచ్ చిన్నం బాలరాజు, వార్డు సభ్యులు బుట్టి స్రవంతి బాలరాజ్, దబ్బడి ఉపేందర్, పాలమాకుల కవిత నర్సింగ్ పాల్గొని పనులను పరిశీలించారు.​గ్రామ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండుమల్లెష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బత్తుల శంకర్, మాజీ ఉపసర్పంచ్ పాలమాకుల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాలమాకుల నరసింహ, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కోడం రాములు, గుర్రం శ్రీనివాసులు, తడక ఆంజనేయులు, కాసోజి శంకరాచారి, గంజి సురేష్, భావనపల్లి రాజు, చౌట లింగస్వామి, భావనపల్లి రమేష్‌, కాలనీ వాసులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో నేలపట్లలో సీసీ రోడ్ల నిర్మాణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News