Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:36 AM

ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలి :-సత్యకుమార్ యాదవ్

30-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 అమలు, కొత్త జోన్ల ఏర్పాటు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక, నియామక ప్రక్రియ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

అదేవిధంగా వైద్య సేవల విస్తరణ, శస్త్రచికిత్సలు, ఓపీ సేవలు, ల్యాబ్ సేవలు, తల్లి-శిశు ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు, సంజీవనీ ప్రోగ్రామ్, డా. ఎన్టీఆర్ వైద్య సేవ, ఉద్యోగుల ఆరోగ్య బీమా, ఆయుష్ సేవలు, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల పురోగతి తదితర అంశాలపైనా సమీక్షించారు.

ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ అంశాలను వేగంగా పూర్తి చేయాలని, ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

Sthanikam

ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలి :-సత్యకుమార్ యాదవ్

Article Image

రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 అమలు, కొత్త జోన్ల ఏర్పాటు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక, నియామక ప్రక్రియ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

అదేవిధంగా వైద్య సేవల విస్తరణ, శస్త్రచికిత్సలు, ఓపీ సేవలు, ల్యాబ్ సేవలు, తల్లి-శిశు ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు, సంజీవనీ ప్రోగ్రామ్, డా. ఎన్టీఆర్ వైద్య సేవ, ఉద్యోగుల ఆరోగ్య బీమా, ఆయుష్ సేవలు, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల పురోగతి తదితర అంశాలపైనా సమీక్షించారు.

ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ అంశాలను వేగంగా పూర్తి చేయాలని, ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News