Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:34 AM

రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన శ్రీ సత్య సాయి జిల్లా అధికారులు

రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన శ్రీ సత్య సాయి జిల్లా అధికారులు

రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన శ్రీ సత్య సాయి జిల్లా అధికారులు
30-06-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పుట్టపర్తి విమానాశ్రయం కు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారికి ఫుష్పా గుచ్ఛం తో స్వాగతం పలికినా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ , జిల్లా ఎస్పి సతీష్ కుమార్ , పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఆర్డీఓ సువర్ణ ,తధితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన శ్రీ సత్య సాయి జిల్లా అధికారులు

Article Image

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పుట్టపర్తి విమానాశ్రయం కు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారికి ఫుష్పా గుచ్ఛం తో స్వాగతం పలికినా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ , జిల్లా ఎస్పి సతీష్ కుమార్ , పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఆర్డీఓ సువర్ణ ,తధితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News