రామన్నపేట: రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు నీల చెన్నకేశవులు దుబ్బాక పాల సంఘం చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్‌కు శాలువా కప్పి అభినందనలు తెలియజేస్తూ, పాల సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల రాంబాబు, నాయకులు ఆవుల శ్రీధర్, గుండాల శేఖర్, సింగారపు రమేష్, వరికుప్పల పెద్ద మైసయ్య, శాంతికుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి