Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ వైద్యుల సన్మానం

01-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 1: జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ మూడ సుదర్శన్‌ను ఘనంగా సన్మానించారు. శాలువా, మెమొంటో, పుష్పగుచ్ఛంతో సత్కరించి వైద్య సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రేగులగడ్డ నరసింహ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమని పేర్కొన్నారు. కార్యదర్శి పాటి మాధవ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమని అన్నారు.

కార్యక్రమంలో పొన్నం లక్ష్మయ్య గౌడ్, రంగా వెంకటేశ్వర్లు, ఏనుగు కాంతిరెడ్డి, వరకంతం భాస్కర్ రెడ్డి, బెలిదే సత్యనారాయణ, పబ్బతి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొని వైద్యులకు అభినందనలు తెలిపారు. సన్మానం పొందిన వైద్యులు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ వైద్యుల సన్మానం

Article Image

చిట్యాల, జూలై 1: జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ మూడ సుదర్శన్‌ను ఘనంగా సన్మానించారు. శాలువా, మెమొంటో, పుష్పగుచ్ఛంతో సత్కరించి వైద్య సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రేగులగడ్డ నరసింహ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమని పేర్కొన్నారు. కార్యదర్శి పాటి మాధవ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమని అన్నారు.

కార్యక్రమంలో పొన్నం లక్ష్మయ్య గౌడ్, రంగా వెంకటేశ్వర్లు, ఏనుగు కాంతిరెడ్డి, వరకంతం భాస్కర్ రెడ్డి, బెలిదే సత్యనారాయణ, పబ్బతి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొని వైద్యులకు అభినందనలు తెలిపారు. సన్మానం పొందిన వైద్యులు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News