Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నిజామాబాద్

కమ్మర్ పల్లి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Updated : 01 Jul 2026 13:27 IST
As Preferred Source 1 min read
కమ్మర్ పల్లి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా బుధవారం ఎన్నుకోవడం జరిగింది. లయన్స్ క్లబ్ అఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు గా తెడ్డు రమేష్,ప్రధాన కార్యదర్శి గా ఎం డి హైమద్,కోశాధికారి గా సుంకరి విజయ్ ను ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులు నిబద్దతతో,పారదర్శకంగా క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని వారు అన్నారు.అందరి సహకారంతో ముందుకు సాగుతు కమ్మర్ పల్లి లయన్స్ క్లబ్ ను ఉన్నత స్థాయికి చేర్చుకుందామని తెలియచేసారు.

Sthanikam

కమ్మర్ పల్లి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Article Image

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా బుధవారం ఎన్నుకోవడం జరిగింది. లయన్స్ క్లబ్ అఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు గా తెడ్డు రమేష్,ప్రధాన కార్యదర్శి గా ఎం డి హైమద్,కోశాధికారి గా సుంకరి విజయ్ ను ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులు నిబద్దతతో,పారదర్శకంగా క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని వారు అన్నారు.అందరి సహకారంతో ముందుకు సాగుతు కమ్మర్ పల్లి లయన్స్ క్లబ్ ను ఉన్నత స్థాయికి చేర్చుకుందామని తెలియచేసారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి