Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

చౌటుప్పల్‌లో 2న కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్

01-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బీసీ జేఏసీ పిలుపు మేరకు జూలై 2న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల (కాలేజీల) బంద్‌ను చౌటుప్పల్ పట్టణంలో విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజుల చెల్లింపును పాత విధానంలోనే కొనసాగించి విద్యార్థుల ఉన్నత విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

చౌటుప్పల్‌లో 2న కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్

Article Image

బీసీ జేఏసీ పిలుపు మేరకు జూలై 2న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల (కాలేజీల) బంద్‌ను చౌటుప్పల్ పట్టణంలో విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజుల చెల్లింపును పాత విధానంలోనే కొనసాగించి విద్యార్థుల ఉన్నత విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News