Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

14 వ వార్డు గణేష్ నగర్‌లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

03-07-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

*మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

మున్సిపల్ కేంద్ర పరిధిలోని 14వ వార్డు గణేష్ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ఈ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టామని వివరించారు. వార్డుల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డ్ కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమా మహేశ్వరి సాయిలు, 16వ వార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాస్, కో-ఆప్షన్ సభ్యులు సందగల్ల విజయ సతీష్, పస్తం గంగరాములు, కాలనీవాసులు వర్కాల రవి, కామిషెట్టి చంద్ర శేఖర్, ఉడుగు వెంకటేష్, చెరుకు రాజు, శివకుమార్ చారి, బాబా, గుత్తా ధనలక్ష్మి, తండా లక్ష్మమ్మ, పందుల విజయ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

14 వ వార్డు గణేష్ నగర్‌లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News