Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు

03-07-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తోర్నల్ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ తండ్రి కీ.శే. పి. లింగప్ప పాటిల్ 20వ వర్థంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా సిమెంట్ కుర్చీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కీ.శే. లింగప్ప పాటిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధి, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన అంకితభావాన్ని స్మరించుకుంటూ, ఆయన జ్ఞాపకాన్ని చిరస్థాయిగా నిలిపే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ప్రజలకు ఉపయోగపడే శాశ్వత సౌకర్యాలను కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తోర్నల్ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ తండ్రి కీ.శే. పి. లింగప్ప పాటిల్ 20వ వర్థంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా సిమెంట్ కుర్చీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కీ.శే. లింగప్ప పాటిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధి, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన అంకితభావాన్ని స్మరించుకుంటూ, ఆయన జ్ఞాపకాన్ని చిరస్థాయిగా నిలిపే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ప్రజలకు ఉపయోగపడే శాశ్వత సౌకర్యాలను కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News