చిట్యాల, జూలై 3: చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డిని కార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుల సమస్యలు, సంక్షేమంపై చర్చించారు. కార్ డ్రైవర్లు, యజమానుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా సహకరిస్తానని చిన్న వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసోసియేషన్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
PRINT TIME: October 09, 2026 02:13 PM
కార్ అసోసియేషన్‌కు అండగా ఉంటా: చిన్న వెంకటరెడ్డి

03-07-2026
72 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల, జూలై 3: చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డిని కార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుల సమస్యలు, సంక్షేమంపై చర్చించారు. కార్ డ్రైవర్లు, యజమానుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా సహకరిస్తానని చిన్న వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసోసియేషన్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి