Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడుగా సుంకరి జనార్దన్ రెడ్డి

తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడుగా సుంకరి జనార్దన్ రెడ్డి

తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడుగా సుంకరి జనార్దన్ రెడ్డి
03-07-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సుంకరి జనార్ధన్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే మందుల సామెల్ డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య మాజీ డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు మండల వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలను అన్ని విధాల ఆదుకుంటానని అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తానని అన్నారు

Sthanikam

తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడుగా సుంకరి జనార్దన్ రెడ్డి

Article Image

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సుంకరి జనార్ధన్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే మందుల సామెల్ డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య మాజీ డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు మండల వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలను అన్ని విధాల ఆదుకుంటానని అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తానని అన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News