Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:20 PM

కన్నులపండువగా శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణం. భక్తుల రద్దీ మధ్య వైభవంగా బ్రహ్మోత్సవాలు.

03-07-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి

దిల్‌సుఖ్‌నగర్‌లోని గడ్డి అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో జరుగుతున్న ద్వితీయ పుష్కర బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్‌తో పాటు వేద పండితులు లక్ష్మీనారాయణ హోమం, లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దేవరం లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి చకిలం రమణయ్య, కోశాధికారి వక్కలంక శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పాల్తి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి భాషపాక సంతోష్, మాజీ చైర్మన్ సూరిశెట్టి వీరేశం, చిదర నాగేందర్, ఊర నరసింహ గుప్తా, బచ్చు సత్యనారాయణ, ప్రొద్దుటూరి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కన్నులపండువగా శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణం. భక్తుల రద్దీ మధ్య వైభవంగా బ్రహ్మోత్సవాలు.

Article Image

చైతన్యపురి

దిల్‌సుఖ్‌నగర్‌లోని గడ్డి అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో జరుగుతున్న ద్వితీయ పుష్కర బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్‌తో పాటు వేద పండితులు లక్ష్మీనారాయణ హోమం, లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దేవరం లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి చకిలం రమణయ్య, కోశాధికారి వక్కలంక శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పాల్తి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి భాషపాక సంతోష్, మాజీ చైర్మన్ సూరిశెట్టి వీరేశం, చిదర నాగేందర్, ఊర నరసింహ గుప్తా, బచ్చు సత్యనారాయణ, ప్రొద్దుటూరి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News