Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:17 PM

నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గజ్జి భాస్కర్ యాదవ్

నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గజ్జి భాస్కర్ యాదవ్

నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గజ్జి భాస్కర్ యాదవ్
03-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర యాదవ కోఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గజ్జి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, సంజయ్ జాజు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా కొనసాగి, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగి, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందాలని ఆకాంక్షించారు.

Sthanikam

నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గజ్జి భాస్కర్ యాదవ్

Article Image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర యాదవ కోఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గజ్జి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, సంజయ్ జాజు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా కొనసాగి, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగి, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News