Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:22 PM

తప్పుల్లేకుండా ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు నింపాలి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి

03-07-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి

బీఎల్ఓలు అందజేస్తున్న ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేసి అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం ఆర్‌కే పురం డివిజన్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరైన వివరాలతో ఫారాలు నింపడం ద్వారా తప్పులులేని ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో బీఎల్ఓలు సుమలత, మమత, రాంబాబు, సూపర్‌వైజర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తప్పుల్లేకుండా ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు నింపాలి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి

Article Image

చైతన్యపురి

బీఎల్ఓలు అందజేస్తున్న ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేసి అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం ఆర్‌కే పురం డివిజన్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరైన వివరాలతో ఫారాలు నింపడం ద్వారా తప్పులులేని ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో బీఎల్ఓలు సుమలత, మమత, రాంబాబు, సూపర్‌వైజర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News