Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:08 PM

హరిత హారతి.. నారాయణ స్కూల్‌లో వనమహోత్సవం!

09-07-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మనం వృక్షాలను కాపాడితే.. అవి మనల్ని కాపాడుతాయి: ప్రిన్సిపాల్ నవనీత

ఘనంగా మొక్కలు నాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యత అని చౌటుప్పల్ నారాయణ హైస్కూల్ ప్రిన్సిపాల్ నవనీత అన్నారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ​ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. "వృక్షో రక్షితి రక్షితః" అనే ఆర్యోక్తిని ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలన్నారు. ప్రకృతిని కాపాడుకుంటేనే మానవజాతికి మనుగడ ఉంటుందని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని వృక్షంగా మారేలా సంరక్షించాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేశం, వైస్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

హరిత హారతి.. నారాయణ స్కూల్‌లో వనమహోత్సవం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News