Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:38 AM

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

08-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జోగిపేట చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కార్మికులు, వారి కుటుంబాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు సంఘంలో పారదర్శకంగా, అందరికీ న్యాయం జరిగేలా పాలన సాగించాలని సూచించారు. అలాగే త్వరలోనే చేనేత కార్మికులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుని, అందరి సలహాలు తీసుకున్న అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Article Image

జోగిపేట చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కార్మికులు, వారి కుటుంబాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు సంఘంలో పారదర్శకంగా, అందరికీ న్యాయం జరిగేలా పాలన సాగించాలని సూచించారు. అలాగే త్వరలోనే చేనేత కార్మికులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుని, అందరి సలహాలు తీసుకున్న అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News