Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:59 AM

నాగోల్‌లో పోలీసుల చాకచక్యం.. చోరీ సొత్తు స్వాధీనం చేసి బాధితులకు అప్పగింత

08-07-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంట్లో చోరీ.. రెండు గంటల్లోనే నిందితుడి అరెస్ట్

నాగోల్: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు కేవలం రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకుని తమ చాకచక్యాన్ని చాటుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగుడు నగదు, బంగారం, వెండి వస్తువులతో పాటు గ్యాస్ సిలిండర్‌ను కూడా అపహరించాడు. బాధితులు వెంటనే నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో వేగంగా దర్యాప్తు చేపట్టాయి.

దర్యాప్తులో భాగంగా కేవలం రెండు గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీకి గురైన నగదు, బంగారం, వెండి వస్తువులు, గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని బాధితులకు అప్పగించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Sthanikam

నాగోల్‌లో పోలీసుల చాకచక్యం.. చోరీ సొత్తు స్వాధీనం చేసి బాధితులకు అప్పగింత

Article Image

ఇంట్లో చోరీ.. రెండు గంటల్లోనే నిందితుడి అరెస్ట్

నాగోల్: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు కేవలం రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకుని తమ చాకచక్యాన్ని చాటుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగుడు నగదు, బంగారం, వెండి వస్తువులతో పాటు గ్యాస్ సిలిండర్‌ను కూడా అపహరించాడు. బాధితులు వెంటనే నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో వేగంగా దర్యాప్తు చేపట్టాయి.

దర్యాప్తులో భాగంగా కేవలం రెండు గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీకి గురైన నగదు, బంగారం, వెండి వస్తువులు, గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని బాధితులకు అప్పగించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News