Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:16 PM

జిట్టా సైదులు కుమార్తెల పట్టు వస్త్రాలంకరణ వేడుకలో ట్రాక్టర్ అసోసియేషన్ నేతల సందడి

09-07-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల:

శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జిట్టా సైదులు కుమార్తెల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఏర్పుల స్వామి, అధ్యక్షులు గుంజ కృష్ణ, ఉపాధ్యక్షులు ఆగు వెంకన్న హాజరై చిన్నారులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిట్టా సైదులు కుటుంబ సభ్యులను అభినందించారు.

ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ వేడుక ఆత్మీయత, ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది. హాజరైన అతిథులకు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

జిట్టా సైదులు కుమార్తెల పట్టు వస్త్రాలంకరణ వేడుకలో ట్రాక్టర్ అసోసియేషన్ నేతల సందడి

Article Image

చిట్యాల:

శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జిట్టా సైదులు కుమార్తెల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఏర్పుల స్వామి, అధ్యక్షులు గుంజ కృష్ణ, ఉపాధ్యక్షులు ఆగు వెంకన్న హాజరై చిన్నారులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిట్టా సైదులు కుటుంబ సభ్యులను అభినందించారు.

ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ వేడుక ఆత్మీయత, ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది. హాజరైన అతిథులకు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News