నారాయణఖేడ్ మండలంలోని భానాపూర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యురాలు అల్కారి మహేశ్వరి దుర్గయ్య జన్మదినోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు.అనంతరం పాఠశాల ఆవరణలో మామిడి మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పాఠశాల బృందం, విద్యార్థులు అల్కారి మహేశ్వరి దుర్గయ్యను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడంతో పాటు మొక్క నాటినందుకు పాఠశాల సిబ్బంది ఆమెను అభినందించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గుండు మహేందర్,ఉపాధ్యాయురాలు శ్రీలత, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
PRINT TIME: October 08, 2026 05:21 PM
విద్యార్థులకు చేయూతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

08-10-2026
17 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ మండలంలోని భానాపూర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యురాలు అల్కారి మహేశ్వరి దుర్గయ్య జన్మదినోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు.అనంతరం పాఠశాల ఆవరణలో మామిడి మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పాఠశాల బృందం, విద్యార్థులు అల్కారి మహేశ్వరి దుర్గయ్యను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడంతో పాటు మొక్క నాటినందుకు పాఠశాల సిబ్బంది ఆమెను అభినందించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గుండు మహేందర్,ఉపాధ్యాయురాలు శ్రీలత, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి