Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.. నారాయణఖేడ్‌లో భారీ ధర్నా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 08, 2026 06:34 PM

టీబీ రహిత గ్రామంగా బోరంచకు మరోసారి గుర్తింపు

టీబీ రహిత గ్రామంగా బోరంచకు మరోసారి గుర్తింపు

టీబీ రహిత గ్రామంగా బోరంచకు మరోసారి గుర్తింపు
08-10-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలంలోని బోరంచ గ్రామానికి టీబీ నిర్మూలనలో చేసిన కృషికి గాను రెండోసారి టీబీ ముక్త్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు, సీఈఓ జానకిరెడ్డి చేతుల మీదుగా ఎంపీడీవో చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప అవార్డును అందుకున్నారు. గ్రామంలో టీబీ నిర్మూలనకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని సర్పంచ్ అభినందించారు. గ్రామ ప్రజల సహకారంతో టీబీ నిర్మూలనలో బోరంచను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేయాలని, గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.

Sthanikam

టీబీ రహిత గ్రామంగా బోరంచకు మరోసారి గుర్తింపు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలంలోని బోరంచ గ్రామానికి టీబీ నిర్మూలనలో చేసిన కృషికి గాను రెండోసారి టీబీ ముక్త్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు, సీఈఓ జానకిరెడ్డి చేతుల మీదుగా ఎంపీడీవో చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప అవార్డును అందుకున్నారు. గ్రామంలో టీబీ నిర్మూలనకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని సర్పంచ్ అభినందించారు. గ్రామ ప్రజల సహకారంతో టీబీ నిర్మూలనలో బోరంచను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేయాలని, గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News