Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్యాస్ లీకేజీతో పూరిల్లు దగ్ధం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 08, 2026 03:23 AM

గ్యాస్ లీకేజీతో పూరిల్లు దగ్ధం

గ్యాస్ లీకేజీతో పూరిల్లు దగ్ధం

గ్యాస్ లీకేజీతో పూరిల్లు దగ్ధం
08-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల మండలం కలకోవ గ్రామంలో బుధవారం గ్యాస్ లీకేజీ కారణంగా పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన చిర్ర గురవయ్య ఇంట్లో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదు. ఇల్లు, సామగ్రి మొత్తం కాలిపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Sthanikam

గ్యాస్ లీకేజీతో పూరిల్లు దగ్ధం

Article Image

మునగాల మండలం కలకోవ గ్రామంలో బుధవారం గ్యాస్ లీకేజీ కారణంగా పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన చిర్ర గురవయ్య ఇంట్లో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదు. ఇల్లు, సామగ్రి మొత్తం కాలిపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News