Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 10:37 PM

గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి.

గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి.

గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి.
07-10-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) తంగెళ్ల సురేందర్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమన్వయంతో మండలంలో విద్యారంగ పురోగతికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ ఎన్నిక నిలిచింది.

సురేందర్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో విద్యారంగం మరింత అభివృద్ధి సాధించాలని పలువురు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌.కొమ్మాయిగూడెం పాఠశాల ఉపాధ్యాయులు కొత్త కోటేశ్వర్, ఎం.ఉదయశ్రీ, జి.ఆనంద్, జి.వెంకటేశ్వర్లు ఆయనను అభినందిస్తూ ప్రకటన విడుదల చేశారు

Sthanikam

గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి.

Article Image

రామన్నపేట మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) తంగెళ్ల సురేందర్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమన్వయంతో మండలంలో విద్యారంగ పురోగతికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ ఎన్నిక నిలిచింది.

సురేందర్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో విద్యారంగం మరింత అభివృద్ధి సాధించాలని పలువురు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌.కొమ్మాయిగూడెం పాఠశాల ఉపాధ్యాయులు కొత్త కోటేశ్వర్, ఎం.ఉదయశ్రీ, జి.ఆనంద్, జి.వెంకటేశ్వర్లు ఆయనను అభినందిస్తూ ప్రకటన విడుదల చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News