Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చీకురి ప్రేమ్ నందన్‌కు సీఎంఆర్‌ఎఫ్ చెక్కు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 08, 2026 11:18 AM

చీకురి ప్రేమ్ నందన్‌కు సీఎంఆర్‌ఎఫ్ చెక్కు

08-10-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా మంజూరైన రూ.20 వేల ఆర్థిక సాయం చెక్కును చీకురి ప్రేమ్ నందన్‌కు బుధవారం అందజేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆదేశాల మేరకు ఈ చెక్కును పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోయగుబ్బ ఉపసర్పంచ్ బొమ్మగోని లింగస్వామి, వార్డు సభ్యులు బొమ్మగోని మంగమ్మ రాజు, గండమళ్ల అండాలు భీమార్జున్, అంతటి రాము, గురిజ గోపమ్మ లింగస్వామి, రెడ్డిమల్ల పరమేష్‌తో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బీరం రత్నారెడ్డి, గురిజ పరమేష్, రేగులగడ్డ జంగయ్య, రెడ్డిమల్ల నరసింహ, రేగులగడ్డ మల్లయ్య, బొల్లం భీమయ్య, చేకూరి శేఖర్, ఆదే పార్వతాలు, రేగులగడ్డ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చీకురి ప్రేమ్ నందన్‌కు సీఎంఆర్‌ఎఫ్ చెక్కు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News