Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:54 PM

మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు

మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు

మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు
10-07-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటాన్ని చూసి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ విమర్శించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. కోదాడలో రోడ్లు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని కోదాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

Sthanikam

మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు

Article Image

కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటాన్ని చూసి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ విమర్శించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. కోదాడలో రోడ్లు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని కోదాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News