Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల సమస్యలే మా ప్రాధాన్యం.. వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యం” – కౌన్సిలర్ షారుక్ ఖాన్ ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 02:31 PM

తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి.. తాటికొండ సీతయ్య

తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి.. తాటికొండ సీతయ్య

తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి.. తాటికొండ సీతయ్య
June 06, 2026 12:27 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

అకాల వర్షానికి తడిసిన ధాన్యం ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని. రెండునెలలుగ రైతులు ధాన్యాన్ని తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసి నప్పటికీ సేకరణ చేయడంలో నిర్లక్ష్యం చేసినందునే ధాన్యం తడిసిపోయింది. తుంగతుర్తి రైతు సేవాసహాకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రంలో పరిశీలన చేసిన సందర్భంగా మాట్లాడుతూ తుంగతుర్తి మండలం లోని వెంపటి. గొట్టిపర్తి. రావులపల్లి. గానుగుబండ. కొత్తగూడెం. అన్నారం. సంగెం గ్రామాల్లో ధాన్యం సేకరణ లొ జాప్యం జరగడం వలన నిన్న కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంహత్సరాలుగా రైతు వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తుసక్రమంగా కరెంటు. ఇవ్వకున్న. ఎరువులు అందచేయకున్న. రైతు భరోసా ఇవ్వకున్న రుణ మాఫీ చేయకున్నా. రైతు బీమా రద్దు చేసినప్పటికీ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో పోస్తే సకాలం లో కాంటాల్ వేయక. లారీలు పంపక. దిగుమతులు త్వరగా చేయకపోవడం వలన కోతలు విధించడం తో రైతాంగం పూర్తిగా నష్ట పోయి అప్పులపాలయ్యారని అన్నారు. అందుకే అబద్ధాల రైతు వ్యతిరేఖ ప్రభుత్వానికి తగిన శాస్తి చేసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లనాయకులు గుండగానీ రాములు గౌడ్ మండల నాయకులు యాకు నాయక్. భాస్కర్. వీరన్న. వెంకటేష్. నల్లబెల్లి వెంకటేష్. లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News