Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో మొక్కలు నాటిన; లైన్స్ క్లబ్ సభ్యులు

05-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి పట్టణంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకులో హరితహారం మొక్కలను నాటి లైన్స్ క్లబ్ సభ్యులు పర్యావరణ పరిరక్షణ హరితహారం లక్ష్యంతో ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం పచ్చని చెట్లతో ఆలాధకరమైన గాలిని పీల్చడం మంచిదని మన పూర్వీకుల అనుభవాలతో మన మండలంలో ప్రతినెల పచ్చని చెట్లను నాటడం పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ప్రపంచ పర్యావరణాన్ని కాపాడటమే మన క్లబ్ ధ్యేయంగా నిర్మాణం చేసుకోవడం జరిగిందన్నారు. శుక్రవారం తుంగతుర్తి పట్టణంలోని లైన్స్ క్లబ్ జిల్లా ప్రతినిధి పాలవరపు సంతోష్ మాట్లాడుతూ.... ప్రతి నెల కొన్ని ప్రోగ్రాములు లైన్స్ క్లబ్ వారిచే చేయిస్తూ మేము సైతం అంటూ ప్రతి పేదవారిని ఆదుకోవడం మా చేతనైన సహాయం చేయడం పచ్చని మొక్కలను నాటడం చేస్తున్న ప్రోగ్రాములు లైన్స్ క్లబ్ సూర్యాపేట జిల్లా వారిచే మేము తుంగతుర్తి పట్టణంలో ఎన్నో లైన్స్ క్లబ్ ప్రోగ్రాములు పేదవారికి ఉచిత ఆరోగ్య శిబిరాలు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపిస్తూ లైన్స్ క్లబ్ సేవలను అందిస్తున్నామన్నారు. ఈరోజు పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంకులో మొక్కలను నాటడం వాటిని సంరక్షణ చేయడం మా బాధ్యత అన్నారు. అదేవిధంగా మా సహకారంతో గ్రామంలోని మెయిన్ రోడ్డుపై పచ్చని మొక్కలను నాటి వాడిని సంరక్షణ చేస్తూ మా సేవలు అందివ్వడానికి అహర్నిశలు కృషి చేస్తున్న లైన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియపరిచారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి మన వంతు సహకారం అందించాలని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు తల్లాడ కేదారి గుండ గాని రాము ఎనగందుల గిరి శ్రీనివాస్ ఓరుగంటి సుభాష్ శ్రీనివాస్ గుజ్జ భాస్కర్ లక్ష్మణరావు గిరి చారి డాక్టర్ పప్పుల వెంకన్న పలువురు లైన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో మొక్కలు నాటిన; లైన్స్ క్లబ్ సభ్యులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News