Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్

గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్

గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్
04-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేందర్ ను గురువారం హైదరాబాదులో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామ పాలన అధికారులు సర్వీస్ విషయంలో ఉన్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. అట్టి సమస్యలను త్వరలోనే జేఏసీచైర్మన్ గౌరవ లచ్చి రెడ్డిసహకారంతో పరిష్కారం చేసుకుందామని రాష్ట్ర అధ్యక్షులు హామీ ఇచ్చారని తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధన్వంత్ జిల్లా కోశాధికారి బానోతు సురేష్ రాష్ట్ర నాయకులు వెంకట నరసింహారెడ్డి రాజేందర్ జిల్లా మండల నాయకులు శ్రీశైలం శ్రీనివాస్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్

Article Image

యాదగిరిగుట్ట,

రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేందర్ ను గురువారం హైదరాబాదులో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామ పాలన అధికారులు సర్వీస్ విషయంలో ఉన్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. అట్టి సమస్యలను త్వరలోనే జేఏసీచైర్మన్ గౌరవ లచ్చి రెడ్డిసహకారంతో పరిష్కారం చేసుకుందామని రాష్ట్ర అధ్యక్షులు హామీ ఇచ్చారని తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధన్వంత్ జిల్లా కోశాధికారి బానోతు సురేష్ రాష్ట్ర నాయకులు వెంకట నరసింహారెడ్డి రాజేందర్ జిల్లా మండల నాయకులు శ్రీశైలం శ్రీనివాస్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News