Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

పరీక్ష ఫీజు గడువు పొడిగించిన అంబేడ్కర్ వర్సిటీ

పరీక్ష ఫీజు గడువు పొడిగించిన అంబేడ్కర్ వర్సిటీ

పరీక్ష ఫీజు గడువు పొడిగించిన అంబేడ్కర్ వర్సిటీ
04-06-2026 616 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ 2, 4, 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఊరట కలిగిస్తూ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును యూనివర్సిటీ అధికారులు పొడిగించారు. ఫీజు చెల్లింపునకు సంబంధించిన వార్తలు వెలువడిన నేపథ్యంలో విద్యార్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థులు ఈ నెల 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పరీక్ష ఫీజు చెల్లించాలని నల్గొండ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో ఇదే చివరి అవకాశం కావడంతో ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Sthanikam

పరీక్ష ఫీజు గడువు పొడిగించిన అంబేడ్కర్ వర్సిటీ

Article Image

నల్గొండ: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ 2, 4, 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఊరట కలిగిస్తూ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును యూనివర్సిటీ అధికారులు పొడిగించారు. ఫీజు చెల్లింపునకు సంబంధించిన వార్తలు వెలువడిన నేపథ్యంలో విద్యార్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థులు ఈ నెల 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పరీక్ష ఫీజు చెల్లించాలని నల్గొండ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో ఇదే చివరి అవకాశం కావడంతో ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News