Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

శాంతినగర్‌లో శ్రీ రామాంజనేయ భజన మండలి కోలాట ఉత్సవాలు

04-06-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని శాంతినగర్‌లో శ్రీ రామాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన నెలరోజుల భజన శిక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. శిక్షణ పొందిన మహిళలు వివిధ రూపాల్లో భజనలు, కోలాట ప్రదర్శనలు నిర్వహించి కాలనీవాసులను ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా 6 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు, 12 అడుగులు, 18 అడుగులు, 36 అడుగుల జడకొప్పులతో ప్రత్యేక భజన ప్రదర్శనలు నిర్వహించారు. భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

భజన గురువు సుంకబోయిన రామలింగం, సహ గురువు రామారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు నెలరోజుల పాటు శిక్షణ అందించారు. శాంతినగర్ కాలనీలోని సుమారు 30 మంది మహిళలు ఈ శిక్షణలో పాల్గొని భజన, కోలాట ప్రదర్శనల్లో తమ ప్రతిభను చాటారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు జూలకంటి సుధర్మ రెడ్డి, వెంకటమ్మలను నిర్వాహకులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ రామాంజనేయ స్వామిపై భక్తి భావంతో మహిళలకు శిక్షణ అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిని అభినందించారు.

కార్యక్రమంలో నాగులవంచ జ్యోతి, శ్వేత, జోష్ణ, దివ్యతో పాటు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

శాంతినగర్‌లో శ్రీ రామాంజనేయ భజన మండలి కోలాట ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News