Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:54 PM

చౌటుప్పల్‌లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు

చౌటుప్పల్‌లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు

చౌటుప్పల్‌లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు
04-06-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 12, 13వ వార్డుల్లో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల కార్యాచరణ) సభలు గురువారం విజయవంతంగా జరిగాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, వార్డుల వారీగా స్థానిక సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాలు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగిన ఈ సభల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, సీఐ మన్మధ కుమార్, డాక్టర్ కాటమరాజు తదితర అధికారులు పాల్గొని ఇందిరమ్మ ఇండ్లు, శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు కోసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, బత్తుల వాణి విప్లవ్ కుమార్, పాక చిరంజీవి నేతృత్వంలో జరిగిన ఈ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

Sthanikam

చౌటుప్పల్‌లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News