Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:36 AM

దళితులకు న్యాయం చేయాలని వినతి పత్రం

దళితులకు న్యాయం చేయాలని వినతి పత్రం

దళితులకు న్యాయం చేయాలని వినతి పత్రం
05-06-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యలయం లో ఎస్సీ,ఎస్టీ కమిటీ చైర్మన్ కే ఎస్ జవహర్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై ప్రత్యేక గ్రీవేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా జై భీమ్రావు భారత పార్టీ సమక్షంలో శ్రీ సత్య జిల్లాలోని మాన స్మశాన వాటికల విషయమై అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అలాగే లేపాక్షి మండలం కల్లూరు గ్రామ పరిధిలోని హైవేలో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని,ఈ విషయమై ఎమ్మార్వో దృష్టికి కలెక్టర్ దృష్టికి అనేకమార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిన ఇంతవరకు పరిహారం అందలేదని, జిల్లాలోని దళితుల భూములు అగ్రవర్ణాలు ఆక్రమించుకొని అక్రమ రిజిస్టులు చేసుకుని చాలామంది దళితులు సహనం కోల్పోతున్నారని,జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లూరు నాగరాజు కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం దళితులకు న్యాయం జరగాలని కోరారు.ఈ కార్యక్రమం లో జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లూరు jG నాగరాజు, జిల్లా మీడియా అధికార ప్రతినిధి మద్దెల

ఈశ్వర్,ధర్మవరం డివిజన్ ఇంచార్జ్ సీతారాంపల్లి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దళితులకు న్యాయం చేయాలని వినతి పత్రం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News