Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:25 AM

కొత్త పెన్షన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.

కొత్త పెన్షన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.

కొత్త పెన్షన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
05-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,

జూన్‌ 2న రెండు లక్షల మందికి కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీకి వెంటనే తేదీ ప్రకటించాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లపెల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొత్త పెన్షన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.

Article Image

యాదాద్రి భువనగిరి,

జూన్‌ 2న రెండు లక్షల మందికి కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీకి వెంటనే తేదీ ప్రకటించాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లపెల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News